సుజననీయం

సంజీవని – జీవనప్రదాత

– తాటిపాముల మృత్యుంజయుడు

సిలికానాంధ్ర తను దత్తత తీసుకొన్న కూచిపూడి గ్రామాభివృద్ధిలో బాగంగా నిర్మిస్తున్న ‘సంజీవని ‘ ఆసుపత్రి కోసం TV9 భాగస్వామ్యంతో నిధుల విరాళల కోసం ఒక విన్నూత్న కార్యక్రమం నిర్వహించింది. ఆ ప్రోగ్రాం పేరు ‘sanjivanithon. వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

అలాగే మార్చి నెలలో విళంబి ఉగాది ఉత్సవంలో నిర్వహించిన ‘అచ్చ తెలుగు అవధానం’ ఈ నెలలో పుస్తక రూపంలో అచ్చు అవుతున్నది. Softcopy కూడా వెబ్ లో ఉంచబడుతుంది.

తెలుగు సాహిత్యం, సంప్రదాయం, సంస్కృతి ప్రధానంగా వివిధ శీర్షికలతో వెలువడుతున్న సుజనరంజని ని ప్రోత్సాహించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked