నిలువు:
1. బియ్యానికి సరిపడా నీళ్ళుపోసి వండు.. (4) 2. బతికించే గుణం ఉన్న ఓషధి.. (6) 3. "మంగళం" చివరి అక్షరం సాగింది.. (3) 4. ఆడ తాబేలు... (2) 5. పేరు, సంతకం లేకుండా వ్రాసిన లేఖ.. (9) 6. చక్కని... (2) 7. మర్యాదగా ఆహ్వానించు.. (2) 11. సందేహాలు.. (3) 13. శైత్యోపచారం.. (4) 14. ఎటూ చెప్పలేని స్థితి... (6) 15. నాలుగు వేదాల్లో ఒకటి... (4) 17. కోరిక ఉన్నవాడు... (4) 18. పేరులేనివాడు... (5) 19. దివిటీ, లేక కాగడా... (3) 24. కుగ్రామం... (2) 25. "కాక" లెక "తప్ప"... (2) 26. తామునిగింది.... తావలచింది "రంభ".. (2)అడ్డం:
1. కుమారస్వామి.. (6) 2. సాంప్రదాయం.. (3) 8. ప్రాణి... (2) 9. రాసేవాడు... (5) 10. అనుకూల సమయం.. (5) 12. కుమ్మరి పనికి ఉపయోగించే రాయి... (5) 14. ప్రభుత్వానికి చెల్లించే సొమ్ము... (4) 16. అటునించి... "తరువాతి"... (2) 18. ఎఱ్ఱదనం... (4) 19. సిరిసంపదలు కల స్థానం... (5) 20. స్పృశించు... లేక తాకు.. (2) 21. ఉన్నచోటు, లేక నివాసం.. అట్నుంచి... (3) 22. వేమనలో ఉన్న "సర్వం"... (2) 23. పాము కుబుసం.. (3) 25. "కెరటం" లేక "అల".. (3) 27. దీర్ఘాలు తీయకపోయినా బసవన్న తలూపుతాడు... (2) 28. ఒకరకం పూల చెట్టు... (4) 29. పాచిక ... (2)ఇక మీరు చేయవలసినదల్లా...
అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
ఆగస్టు 25, 2008
ఈ-మెయిలు: santhi@siliconandhra.org
చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014
గత పదవిన్యాసం సమాధానాలు:























