జగమంత జనని - రెండవ భాగం
సిలికానాంధ్ర 2007 అక్టోబరు మాసంలో నిర్వహించిన ఆంధ్రసాంస్కృతిక ఉత్సవంలో భాగంగా ప్రదర్శించిన "జగమంత జనని" సంగీత నృత్య రూపకం అందిస్తున్నాం.
రచన: శ్రీ ఓలేటి పార్వతీశం
సమర్పణ : సిలికానాంధ్ర
సృష్టిలో తల్లి భావన ఏడు రకాలుగా విశ్వమంతా వ్యాపించిన వైనం చూపించే రూపకం చూసి ఆనందిస్తారని ఆశిస్తూ...