నిలువు:

1. సీత....4
2. దుర్గావతారం....3
3. పార్వతి....3
5. పిట్ట....2
6. మిణుగురుపురుగు....4
8. కొమ్ము తగ్గిన 'కొండా....4
11. మొండితనం....4
12. చెత్త(గడ్డి) గరచి నీచమైన పనులుచేయు....6
13. పైకి వెళ్ళాలి 'మనమూ కాని అంతాలేందే ఎలా?....2
14. సంబరాలు చేయచ్చు సంక్రాంతిసాంతం ఉంటే....2
15. నది నుండి విడిపోయిన భాగం....2
16. చతురోపాయాలలో ఒకటి....2
17. పసుపువన్నె గంధం....5
19. ఇంద్రుడి ఏనుగు....5
20. అస్తవ్యస్తమైన సుడిగాలి....4
22. తాకగానే ముడుచుకునే ఆకులున్న చెట్టు....4
25. చుట్టాకు...పైకి పోతోంది....3
28. రేపోమాపో వస్తుందిలే....2

అడ్డం:

1. భూగృహం....5
4. సేనానాయకుడు....4
7. ఒక సంగీత స్వరం....3
9. భూమి....2
10. ఆడపిట్ట....3
11. ఎత్తయిన ఆసనం....4
14. ఘోరయుద్ధం....7
15. లోబడు....6
17. పల్లకి....3
18. కిరణం....3
21. 27 నక్షత్రాలలో ఆరోది....3
23. ఎర్రగన్నేరు....5
26. సాగిన చిన్నకత్తి....4
27. గాలి దుమారం....4
29. చూర్ణం....2
30. నిడివైన్ చాకు....5



ముఖ్య గమనిక: మీరు యే కారణం చేతనైనా అన్ని గడులూ పూరించలేకపోతే, మీరు పూర్తిచేయగలిగినన్ని పూరించి పంపించండి. అన్నీ కాకపోయినా వీలైనన్ని ఎక్కువ సమాధానాలు వ్రాసిన వారిని కూడా బహుమానానికి అర్హులే. మీరు ప్రయత్నించడం, తద్వారా ఆయా పదాల గూర్చి మీ ఇళ్ళల్లో అర్ధవంతమైన చర్చలు జరిగుతూ సాహితీ వికాసానికి తోడ్పడటమే ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యం.


ఇక మీరు చేయవలసినదల్లా...

అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
ఫిబ్రవరి 25, 2008


ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014


గత పదవిన్యాసం సమాధానాలు:



జనవరి నెల పదవిన్యాసం అన్నీ సరిగా పూరించినవారు ఎవరూ లేరు. పోలంరెడ్డి శ్రీ లక్ష్మి గారు కొద్ది తప్పులతో పూరించారు.
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)