శ్రీ మానాపగడ శాయి గారిచే స్వరపఱబడిన జానపదగీతం ఈ నెల మీకోసం....

ఈ పాటను వినడానికి ఈ క్రింద మీట నొక్కండి:

పొతావ్ పొతావ్ పిల్ల, మగనెంటా పొతావ్ పిల్ల
పొతావ్ పొతావ్ పిల్ల, మగనెంటా పొతావ్ పిల్ల
హా, పొతావ్ పొతావ్ పిల్ల, మగనెంటా పొతావ్ పిల్ల
నువ్వు, పొతావ్ పొతావ్ పిల్ల, మగనెంటా పొతావ్ పిల్ల

అర్ధరేతిరి సద్దు మనిగె పిల్లో... పొద్దుగాలె లెచి పొవాలె పిల్ల
హా... పొతావ్ పొతావ్ పిల్ల, మగనెంటా పొతావ్ పిల్ల
నువ్వు, పొతావ్ పొతావ్ పిల్ల, మగనెంటా పొతావ్ పిల్ల

ఉడుకుడుకు దబ్బలే పిల్లో... ఉత్తరేణి ముళ్ళే పిల్ల
హా... పొతావ్ పొతావ్ పిల్ల, మగనెంటా పొతావ్ పిల్ల
నువ్వు, పొతావ్ పొతావ్ పిల్ల, మగనెంటా పొతావ్ పిల్ల

పొతావ్ పొతావ్ పిల్ల, మగనెంటా పొతావ్ పిల్ల
పొతావ్ పొతావ్ పిల్ల, మగనెంటా పొతావ్ పిల్ల

పొతావ్... పొతావ్... పొతావ్... ఓ పిల్ల, ఓ పిల్ల, ఓ పిల్లో...

శాయి మనాప్రగడ గారు, తన తండ్రి స్వర్గీయ నరసింహ మూర్తి గారి నుంచీ వారసత్వంగా సంగీత స్వర సంపదను పొందారు. రేడియో లోనూ దూరదర్శన్ లోనూ అనేక సార్లు పాడారు. రాష్ట్రపతీ భవన్ లో జాతీయ సమైక్యతా అవార్డును పొందారు. కె.వి. మహదేవన్, ఇళయరాజాలకు రంగస్థలం పై కీ బోర్డ్ సహకారం అందించారు. కొన్ని సినిమాలకి కూడా సంగీత సహకారం అందించారు. అనేక వాణిజ్య ప్రకటనలకు కూడా సంగీత సహకారం అందించారు.
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)