నిలువు:
1. అందరికీ సమానంగా 'పక్షపాతం' లేకుండా చదువు నేర్పేవాడే ఉత్తమ గురువు....42. వ్య్వహార సంబంధమైన చిక్కుముడి....3
3. పైకి వెళ్తోంది కదు....2
4. తాటి మొలక....2
5. దండోరా....3
6. పిడికిలి....3
8. తాపిన, లేక పొదిగిన....4
10. దరిద్రుడు....7
12. చూడటానికి 'రెండుకళ్ళూ చాలవు....4
13. ఆపు లేక నిలుపు....2
14. రక్షణ లేక కాపు....2
15. ఆకారం లేక రూపం....3
16. చచ్చినది లేక చంపబడినది....4
17. వయసు మీరిన కొద్ది చర్మము ఈ స్థితికి వచ్చును....6
18. ఆరునెలల కొకసారి వచ్చే గాలి....5
19. సాటి మానవుల మేలు కోసం పాటుపడే వ్యక్తి....5
20. గుఱ్రము....4
23. సగమే నిజం....2
24. 'వదంతి'ని ఎప్పుడూ నమ్మకూడదు....3
అడ్డం:
1. డచ్చి వారు....44. 'మంచి తెలుగు'లో మాట్లాడటం అరుదైపోయింది....5
7. 'ధనం' మూలం ఇదం జగత్....3
8. ఆకాశ సంచారి....3
9. చిత్తరువు....2
10. నిలువుకి సంబధించినదే....2
11. పాపి....4
13. పది బారువుల బరువు....4
14. కృష్ణుని పాదముద్రలు కల చరము....4
15. సమూహము....4
18. అప్పు....2
19. దేవుని నమ్మని వాడి....5
20. పుప్పొడి తిత్తి....5
21. ఎందుకురా తలతింటారు....2
22. కార్యం నిర్వహించు....4
24. వ్యాఘ్రాలు....3
25. పోకచేక్కలిచ్చుట....4
26. సాగిన 'బహుమతీ....3
27. విష్ణుమూర్తి....2
28. శివుడు...3
ఇక మీరు చేయవలసినదల్లా...
అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
జనవరి 25, 2007
ఈ-మెయిలు: santhi@siliconandhra.org
చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014
గత పదవిన్యాసం సమాధానాలు:
డిసెంబరు నెల పదవిన్యాసం అన్నీ సరిగా పూరించినవారు ఎవరూ లేరు. పోలంరెడ్డి శ్రీ లక్ష్మి గారు కొద్ది తప్పులతో పూరించారు.






























