నిలువు:
1.కరి.....42.అనాయాసంగా లభించేది.....5
3.పోతు లేక మగటిమి.....2
4.శివుదు.....3
5.పైకిపోతున్న తప్పు.....2
6.తార,బాకా,పైసా...అంత్యాలు కిందనుంచిపైకి"రూపమున్న".....3
7.కొమ్ము ఎక్కువ ఉన్న "భూమి".....3
13.డేగ.....4
14.ఎంత "మొండి" వాడైనా...ఒత్తుఎక్కువేసిచెప్పాలా?....2
16.ప్రగల్భాలాడు.....5
17.కారం.....3
20.మన్మధుదు.....6
21.తగవులుపెట్టేవాడు.....5
23.పేలాలు కాని పొలాలుకాని సగమేఉన్నాయి......2
25.తేరు......2
27.మనుసంభవం"నాయకుడు".....4
29.పితామహుడు.....2
30.సగం కలడు.....2
32.తడపబడిన.....2
33.'లంకణం' పరమౌషధం.....2
34.తెలివి లేక బుధ్ధి.....2
అడ్డం:
1.మబ్బు లేక మేఘం.....34.కర్పూర తాంబూలం.....6
8.పసుపురంగు పూలతో గుబురుగా పెరిగే మొక్క.....3
9.చాలాకాలం నుంచి ఉన్నవాడు.....4
10.గట్టిగా నొక్కిచెప్పాలంటే ఒత్తులేకుండాపోయె.....2
11.జాబిలిని కుదేస్తే ఏమన్నా"దయ" తలుస్తాడేమోమరి.....2
12.నారాయణుని శిలామూర్తి.....4
15.యుధ్ధం చేసేవాడు.....3
18.అద్దికారం.....2
19.ఎంత కన్నుమిన్నుకానకుండా ఉందంటే ఆద్యంతాలుపోయినంత.....2
20.దైవకటాక్షం వల్ల పుట్టిన కుమర్తె.....5
22.నీరు లేక తేనె.....4
24.చంద్రగుప్తుని తల్లి.....2
26.ప్రేరేపించు.....5
28.పొదరిల్లు.....5
31."మురికి" లెక మసి.....2
33.స్నేహితుదు,చెలికాడు.....5
35.నిర్ధనుడు లేక చేతిలోఏమీలేనివాడు.....5
36.ఆదేశం లేక ఉత్తరువు.....2
ఇక మీరు చేయవలసినదల్లా...
అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
జూన్ 25, 2008
ఈ-మెయిలు: santhi@siliconandhra.org
చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014
గత పదవిన్యాసం సమాధానాలు:

























