మనబడి

మనబడి పిల్లల నాటకోత్సవం

సిలికానాంధ్ర మనబడి ప్రతియేటా నిర్వహిస్తున్న ‘మనబడి సాంస్కృతికోత్సవం’లో ఒక కొత్త ఒరవడి సృష్టించడానికి ఈ సంవత్సరం ‘పిల్లల నాటకోత్సవం’ ప్రవేశపెడుతున్నది.

అమెరికాలో నున్న మనబడి విద్యార్థులందరు ఈ పోటీలో పాల్గొనవచ్చును. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ఉంటాయి. వివరాలకు ఈ కింది లంకెను సందర్శించండి.

ManaBadi Drama Festival – SiliconAndhra Manabadi

మనబడి విద్యార్ధుల శ్రీ కృష్ణ రాయబారం నాటకం – కాలిఫోర్నియా 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked