నిలువు:
1. కవులకు "భావతీవ్రత" వ్యక్తపరచతం కరతలామలకం ....42. కాటుకరాయి....5
3. పలుచని గచ్చు పూత....4
4. చక్కదనం....3
5. మాటలు అపురూపమవు....8
6. పటికబెల్లం....3
7. నూర్పిడి సమయంలో కళ్ళం అంచులకు జారిన గడ్డి....4
11.సౌకర్యం....4
13. 'రాజు' గారిని సంబోధించే గౌరవ వాచకం....2
14. మేనత్త మేనమామ కూతుళ్ళు....7
15. పవిత్ర జలం....2
16. కాగడా....5
17. అక్కర్లేని....5
21. చదును లేక సమం....3
23. "పొట్ట" కూటికై నానా అగచాట్లు....4
26. పైకి ఎక్కిన సంతోషం....2
28. పంచభూతాలలో ఒకటి, తల్లకిందులైంది....2
29. మొత్తం మీద సగం....2
అడ్డం:
1. ప్రకాశమైన....45. వేదవ్యాసుని తండ్రి....5
8. బంధుత్వాలు లేక చుట్టరికాలు....6
9. లవణం, ఉప్పు "వేరుకావు" గుణింతలోపంతో....4
10. పత్తి చెట్టు....3
12. శంకరి భర్త....3
13. జటాయువు జాతి పక్షి....3
14. అసలు కంటే ఇదే ముద్దు....2
15. కోయిల "కూసింది" కొంచెం అందంగా చెప్పచ్చు....6
17. డబ్బు....2
18. వెల్లువ, వేగం....2
19. ఒంటిపూట భోజనం....2
20. జిహ్వ....3
22. ముద్దుగుమ్మ....2
23. పార్వతి....2
24. బాణాసంచాతో జరుపుకునే పండుగ....4
25. భయం....3
27. కలిపి పటం వరుస అంత్యాక్షరాలు....3
29. రథం....4
30. పెదవులు....5
ఇక మీరు చేయవలసినదల్లా...
అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
మార్చి 25, 2008
ఈ-మెయిలు: santhi@siliconandhra.org
చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014
గత పదవిన్యాసం సమాధానాలు:
ఫిబ్రవరి నెల పదవిన్యాసం అన్నీ సరిగా పూరించిన వారు ఎవరూ లేరు.




























