కవితా స్రవంతి

ఆభరణాలు

– పారనంది శాంతకుమారి.

అజ్ఞానం,అమాయకత్వం
బాల్యానికి ఆభరణాలు.
ప్రేమ,ద్వేషం
యవ్వనానికి ఆభరణాలు.
సుఖ దుఃఖాలు
జీవితానికి ఆభరణాలు.
జపతపాలు
జ్ఞానానికిఆభరణాలు.
మందులు,మాత్రలు
ఆర్యోగ్యానికి ఆభరణాలు.
తీర్ధయాత్రలు
మనో వికాసానికి ఆభరణాలు.
గుళ్ళు,గోపురాలు
సచ్ఛీలతకు ఆభరణాలు.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked