కవితా స్రవంతి

వెలుగుటయే నా తపస్సు

– కీ.శే. పీ వీ నరసింహారావు

నేనొక చైతన్యోర్మిని
నిస్తుత ప్రగతి శకలమును
ఇది నా సంతత కర్మ
మరే హక్కులు లేవు నాకు
ఈ నిద్రాణ నిశీధి మహిత
జాగృతి పుంజముగ
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ

(1971లో అర్థరాత్రిపూట అసెంబ్లీలో పీవీ నరసింహారావు చేసిన కవితాగానం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked