శీర్షికలు

పుస్తకావిష్కరణ

“వీరయ్య” పుస్తకము తనికెళ్ళ భరణి గారి నాస్సర్ గారి చేతులు
మీదుగాఆవిష్కరించబడింది :

బ్రిటిష్ సామ్రాజ్యపు చెరుకు ఫారాలలో పని చెయ్యడానికి బానిసల స్థానం లో 13
లక్షల భారతీయులు పంపబడ్డారు. వారిలో కృష్ణ ముత్తాత వీరయ్య ఒకరు. ఇది ఆయన కథ

కృష్ణ ఈ కథ గుండెలలో లో కలం పెట్టి నెత్తురుతో రాసినట్టుంది. నాకు చాలా
ఇష్టమైన రూట్స్ (ఏడు తరాలు) పుస్తకాన్ని గుర్తు కు తెచ్చింది – తనికెళ్ళ భరణి

ఈ పుస్తకం యువతరాన్ని తమ సొంత కుటుంబ చరిత్రను వెదకటానికి ప్రోత్సాహిస్తుంది –
నాస్సర్

ఇండియాలో వీరయ్య తెలుగు పుస్తకము కొనతలుచుకున్నవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి :
https://amazon.in/dp/8194427339

అమెరికా లో వీరయ్య తెలుగు పుస్తకము కొనతలుచుకున్నవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి :
https://www.amazon.com/dp/8194427339

కృష్ణ

Book Launch:

The Telugu translation of Veerayya was launched by Tanikella Bharani gaaru
and Nasser sir last week. Please watch the recording at :

13 Lakh Indians were sent as Indenture labor to replace slaves to British
colonies. My ancestor was one of them. This is his story.

Krishna penned this story in his own blood. It reminds me of Roots, one of
my favorite books – Tanikella Bharani

This book will inspire the younger generation to seek their own history –
their own roots – Nasser

Readers in India can buy the book at https://amazon.in/dp/8194427339

Readers in USA can buy the book at https://www.amazon.com/dp/8194427339

Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked