సుజననీయం

సుజననీయం 2020

శ్రీ పీ వీ నరసింహారావు, శతజయంతి

The TRUE Legend! Sri PV garu, the leader who made India what it is today.
‘దేశాభివృద్ధిలో, జాతి ప్రగతిలో సాంస్కృతిక రంగం పాత్ర కీలకం. జాతి సమగ్రతను పరిపుష్టం చేయడంలో కళారంగం పోషించే పాత్ర బృహత్తరం. సాంస్కృతిక సమైక్యతతోనే నిజమైన భావసమైక్యత సిద్ధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.’

– కూచిభొట్ల ఆనంద్, అధ్యక్షుడు, సిలికానాంధ్ర

బహుభాషా పాండిత్యం, నిఖార్సయిన వ్యక్తిత్వం
రాజనీతి చాతుర్యం, జాతి వికాస కర్తృత్వం
తెలంగాణ తేజోమూర్తి, తెలుగుజాతి వెలుగుల దీప్తి
భరతజాతి జ్ఞాన సంపత్తి, తరతరాలకు నిత్య స్ఫూర్తి
అతడే మన పీవీ నరసింహారావు , భారత మాజీ ప్రధానమంత్రి

(స్వతహాగా మంచి సాహిత్యవేత్త అయిన శ్రీ పీవీ రాసిన కథ, కవిత ఈ సంచికలో తప్పక
చదవండి)

-తాటిపాముల మృత్యుంజయుడు

ముఖచిత్రం: శ్రీ PVR మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked