సుజననీయం

సుజననీయం

ప్రొ. వేల్చేరు నారాయణరావు

ప్రవాసాంధ్రుడైన నారాయణరావు గారు అమెరికా దేశంలో తెలుగు ఆచార్యుడిగా పనిచేశారు. ప్రఖ్యాత తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య, క్షేత్రయ్య గార్ల సాహిత్యాన్ని మరియు శ్రీకాళహస్తీశ్వర శతకం, బసవ పురాణం, క్రీడాభిరామం వంటి ప్రసిద్ధ తెలుగు రచనల్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పురస్కారాన్ని 14వ గ్రహీతగా, తొలి భార్తీయునిగా అందుకొన్నారు.

1971నుండి ప్రముఖ తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని, ఇతరులతో కలిసి ఆంగ్లంలోకి అనువదిస్తూ తెలుగుభాషకు ఎనలేని సేవ చేస్తున్నారు.

డేవిడ్ షుల్మన్ తో “క్లాసికల్ తెలుగు పోయెట్రీ: యాన్ ఆంథాలజీ” అను రచనకు సహ రచయితగా, సహ సంపాదకుడిగా మరియు “గాడ్ ఆన్ ద హిల్: టెంపుల్ పోయెమ్స్ ఫ్రం తిరుపతి” అను రచనకు సహ ఆంగ్లానువాదకుడిగా వ్యవహరించారు.
“ట్వంటీయత్ సెంచురీ తెలుగు పోయెట్రీ: యాన్ ఆంథాలజీ” అను గ్రంథానికి సంపాదకత్వం, అనువాదం అందించారు. గురజాడ అప్పారావు గారు రచించిన ప్రసిద్ధ తెలుగు నాటకం “కన్యాశుల్కం” ను ఆంగ్లంలోకి “గర్ల్స్ ఫర్ సేల్: కన్యాశుల్కం; ఎ ప్లే ఫ్రం కొలోనియల్ ఇండియా” గా అనువాదం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులైన నారాయణరావు గారు అమెరికా దేశంలో తెలుగు ఆచార్యుడిగా పనిచేశారు. ప్రఖ్యాత తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య, క్షేత్రయ్య గార్ల సాహిత్యాన్ని మరియు శ్రీకాళహస్తీశ్వర శతకం, బసవ పురాణం, క్రీడాభిరామం వంటి ప్రసిద్ధ తెలుగు రచనల్ని ఆంగ్లంలోకి అనువదించారు.
డేవిడ్ షుల్మన్ తో “క్లాసికల్ తెలుగు పోయెట్రీ: యాన్ ఆంథాలజీ” అను రచనకు సహ రచయితగా, సహ సంపాదకుడిగా మరియు “గాడ్ ఆన్ ద హిల్: టెంపుల్ పోయెమ్స్ ఫ్రం తిరుపతి” అను రచనకు సహ ఆంగ్లానువాదకుడిగా వ్యవహరించారు.
“ట్వంటీయత్ సెంచురీ తెలుగు పోయెట్రీ: యాన్ ఆంథాలజీ” అను గ్రంథానికి సంపాదకత్వం, అనువాదం అందించారు. గురజాడ అప్పారావు గారు రచించిన ప్రసిద్ధ తెలుగు నాటకం “కన్యాశుల్కం” ను ఆంగ్లంలోకి “గర్ల్స్ ఫర్ సేల్: కన్యాశుల్కం; ఎ ప్లే ఫ్రం కొలోనియల్ ఇండియా” గా అనువాదం చేశారు.

ప్రముఖ అనువాద రచనలు:

  • Syllables of Sky, Studies in South Indian Civilization in honor of Velcheru Narayana Rao, Edited by David Shulman, Oxford University Press (1995)
  • For the Lord of the Animals: Poems from the Telugu Kalahastiswara Satakamu of Dhurjati, Hank Heifitz and Velcheru Narayana Rao, University of California Press, Berkeley, 1987.
  • Siva’s Warriors: Basava Purana of Palkuriki Somanatha, Translation Assisted by Gene Roghair, Princeton University Press, 1990.
  • A Poem at the Right Moment : Remembered Verses from Pre-Modern South India, Velcheru Narayana Rao and David Shulman, Universiy of California Press, Berkley, 1998.
  • When God is a Customer : Telugu Courtesan Songs by Kshetrayya and Others. A. K. Ramanujan, Velcheru Narayana Rao and David Shulman, University of California Press, Berkeley, 1994.
  • Classical Telugu Poetry: An Anthology, Velcheru Narayana Rao and David Shulman, University of California Press, Berkeley, 2002.
  • Hibiscus on the Lake: Twentieth Century Telugu Poetry from India, Velcheru Narayana Rao, University of Wisconsin Press, 2003.
  • Sound of the Kiss, or the Story that Must Never be Told: Translation of Kalapoornodayamu of Pingali Suranna, Velcheru Narayana Rao and David Shulman, Columbia University Press, New York, 2003.
  • The Demon’s Daughter: A Love Story, Translation of Prabhavati Pradyumnam, Pingali Suranna, Velcheru Narayana Rao and David Shulman, State University of New York Press, 2006.
  • God on The Hill: Temple Songs from Tirupati, Translation of Annamayya songs, Velcheru Narayana Rao and David Shulman, Oxford University Press, New York, 2005.
  • Girl For Sale: Kanyasulkam, A Play from Colonial India by Gurajada Apparao, Translated by Velcheru Narayana Rao, University of Indiana Press, 2007.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked