సంగీత రంజని

సంగీత రవళి – బాలమురళి

(బాలమురళీకృష్ణ జయంతి ఉత్సవం)

SAMPADA (Silicon Andhra Music, Performing Arts, and Dance Academy) జులై 4న డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా, శ్రవణానందకరంగా జరిపింది. ఎందరో సంగీత కళాకారులు వారి శిష్యులతో పాల్గొని, ప్రేక్షకులను అలరించి బాలమురళి జ్ఞాపకాలను, తమకున్న అనుబంధాలను మధురంగా నెమరువేసుకున్నారు.

మూడు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమాన్ని కింద ఇచ్చిన మూడు యూట్యూబ్ వీడియోల్లో వీక్షించండి. సంగీత డోలల్లో తరించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked