కవితా స్రవంతి

శుభ తిథులు – శుభ కార్యాలు

-(డాǁ. దోముడాల ప్రమోద్, సంసకృతి సమితి, అలమాస్ గూడ, హైదరాబాద్ )

శుభ తిథులు,శుభ తిథులు, వేద పురాణాలశుభ తిథులు |
శుభ కార్యాలు శుభ కార్యాలు , వేద శాస్తారాలమ శుభ కార్యాలు.ǁ
గురువులను పూజించే పౌర్ణిమ, గూరు పౌర్ణిమ , గూరు పౌర్ణిమ|
యుగారంభమైన పాడామి, యుగాది, యుగాది|
యమునాతో భుజిoచిన యమ ద్వితీయ బహు బిజ౬,బహు బిజ౬|
అభివృద్ధి పొoదే తృతీయ, అక్షయ తృతీయ, అక్షయ తృతీయǁ
శుభ తిథులు,శుభ తిథులు|
శుభ కార్యాలు శుభ కార్యాలు ǁ
విఘ్న విమోచన చవతి, వినాయక చవతి, వినాయక చవతి|
వస౦తాలనుపంచె పంచమి, వసంత పంచమి ,వసంత పంచమి|
సుబ్రహ్మణ్యుని పూజించే షష్ట్టి, స్కంద షష్ట్టి, స్కంద షష్ట్టి|
సప్త కిరణాలు పొయే సప్తమి, రథ సప్తమి, రథ సప్తమి ǁ
శుభ తిథులు,శుభ తిథులు|
శుభ కార్యాలు శుభ కార్యాలు|
శ్రీ కృష్ణుడు, జన్మా౦ఛిన అషటిమి, జన్మాష్టమి జన్మాష్టమి|
శ్రీ రాముడు అవతరించిన నవమి , శ్రీ రామ నవమి, శ్రీ రామ నవమి|
విజయమలు లభి౦చే దశమి, విజయ దశమి,విజయ దశమి|
వైకుంఠానికి పోయే  ఏకాధశి, వైకుంఠ ఏకాధశి , వైకుంఠ ఏకాధశి |
శుభ తిథులు,శుభ తిథులు|
శుభ కార్యాలు శుభ కార్యాలు|

క్షిరమృతము పొoదిన ద్వాదశి,  క్షిరబి ద్వాదశి , క్షిరబి ద్వాదశి|
శివ తాండవ మాడిన త్రయోదశి రాత్రి , శివ రాత్రి , శివ రాత్రి |
నరకాసురుని వధి౦చిన చతుర్దశి, నరక చతుర్దశి, నరక చతుర్దశి|
దీపాలనూ వెలిగించే అమావాస్య , దీపావళీ, దీపావళీ ǁ
శుభ తిథులు,శుభ తిథులు, వేద పురాణాల శుభ తిథులు|
శుభ కార్యాలు శుభ కార్యాలు, వేద శాస్త్రాల  శుభ కార్యాలు
శుభ తిథులు,శుభ తిథులు, శుభ , శుభ తిథులు|
శుభ కార్యాలు, శుభ కార్యాలు, శుభ , శుభ కార్యాలు|

Leave a Reply

Your email address will not be published. Required fields are marked