శ్రీ అనంతపద్మనాభ చతుర్దశీ అందరి దుర్దశలను తొలగించి దేశశాంతిని విశ్వకళ్యాణమును కలిగించి అనంతపద్మనాభ వ్రతమును ఆచరించుకునే భక్తవరేణ్యులకు అనంతపద్మనాభుని అనుగ్రహం కలిగించవలెనని ఆకాంక్షిస్తూ "తిరువనంతపురం" శ్రీ అనంతపద్మనాభునికి ప్రియభక్తులైన స్వాతితిరునాళ్ మహారాజా వారి కృతి భక్తజనులకోసం….
Posted by Srinivasa Sarma Y – Sangeetha Sahitya Vidhwan on Saturday, September 22, 2018
సంగీత రంజని