చిత్ర రంజని

చిత్రరంజని-july 2017

-రషీద కజీజి (Rashida Kajiji)

ఎండాకాలం వచ్చిందంటే బళ్ళకు సెలవు. చలి పూర్తిగా తుడుచుకొని పోతుంది. మామిడిపళ్లు, చల్లని సాయంకాలాలు, చెరువులో ఈతలు, ఇంకా ఎన్నెన్నో సంబరాలు. సముద్రం పక్కనున్న వాళ్లు ఎంతో అదృష్టవంతులు.

సముద్రతీరంలో ఈతచెట్లు, స్వఛ్ఛంగా మిలమిల మెరిసే నీళ్ళూ, దురంగా ఉన్న లైట్ హౌస్… అక్రిలిక్ పేయింట్లతో, కాన్వాస్ పై వేసిన చిత్రమిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked