కధల పోటీ విజేతలు
1. మొదటి బహుమతి ‘దీర్ఘ సుమంగళీ’ – ఎస్. జి. జిజ్ఞాస
2. రెండవ బహుమతి ‘వాళ్ళూ మనుషులే’ – గరిమెళ్ళ సుబ్బలక్ష్మి
3. మూడవ బహుమతి పొందిన 5 కధలు
‘సెలబ్రిటీ’- పోలాప్రగడ జనార్ధన రావు
‘నేనూను’ – అప్పరాజు నాగజ్యోతి
‘పథకం’- మన్యం రమేష్ కుమార్ ,
‘రక్షణ కవచం’ – శ్రీ శేషకల్యాణి గుండమరాజు – USA
‘మార్పు’ – సత్య గౌతమి – USA
కవితల పోటీ విజేతలు
ప్రకటించిన విధంగా 8 బహుమానాలు అందుకున్న కవితలు – కవుల పేర్లు.
*మొదటి బహుమతులు 2
..‘మౌనం వీడుదాం’ – బి ఎస్ నారాయణ దుర్గా భట్
..‘నేనేం తప్పు చేసాను?’ – టేకుమళ్ళ వెంకటప్పయ్య
*రెండవ బహుమతులు
..‘అనివార్యం’ – చొక్కాపు లక్ష్ము నాయుడు
..‘దృష్టిలోపం నాదా! మీదా!’ – డా. మార్క శంకర్ నారాయణ
..‘ప్రకృతి ఆక్రందన’ – పి. సాంబశివ రావు
..‘ఇప్పుడు కావాల్సిన రంగు ఒక్కటే!’ – తన్నీరు శశికళ
..‘జాడే లేదు’ – వెంకట సూర్యనారాయణ
..మహిళా రక్షతి రక్షితా!! – యం.ఎస్.వి. గంగరాజు
కార్టూన్ పోటీ ఫలితాలు
మొదటి బహుమతి
గుత్తుల శ్రీనివాస రావు
వల్లూరి కృష్ణ
రెండవ బహుమతి
జెన్నా బలిజపల్లి
నగిశెట్టి వెంకట రమణ మూర్తి
కె. ప్రభాకర్
వేణుగోపాల్ గాలిశెట్టి
ఎం. శేఖర్ రావు
ఎం. రాము