మనబడి

బాలబడి

బుడిబుడి నడకలనుండి
చిట్టిపొట్టి మాటలనుండి
మూణ్ణెళ్ళ క్రితమే బాలబడిలో చేరి
నేర్చుకున్న ముచ్చటైన తెలుగు పలుకులను
మూడేళ్ళ తన చిట్టి చెల్లికి నేర్పుతున్న తీరు
ఆశ్చర్యం! అద్భుతం!! అమితానందం!!!

ఇదిగో నా మనవడు, ఇదీ మనబడి ప్రభావం
అంటూ అమ్మమ్మ పంపింది ఈ వీడియో
మీరూ చూసి ఆశీస్సులందించండి!

వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలకు మరియు అమ్మ, నాన్నలకో వందనం!
మనబడి ఉపాధ్యాయులకో అభివందనం!!

అమెరికాలో ఎక్కడైనా! సంవత్సరంలో ఎప్పుడైనా!!
4 నుండి 6 సంవత్సరాల మధ్య మీ పిల్లలుంటే
వెంటనే వారిని బాలబడిలో చేర్పించండి!

ప్రస్తుత ఫీజు (Pro-rated from quarter 2) $200 మాత్రమే!

వివరాలకు manabadi.siliconandhra.org లేక 1-844-626-BADI (2234) ని సంప్రదించండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked