సాహితీవేత్తలు
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనటానికి విచ్చేసిన అతిధుల్లో కొందరిని కలిసినప్పటి చిత్రాలు
సీతాకాంత మహాపాత్ర (ప్రముఖ ఒరియా కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత); పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ (రచయిత)
సత్యవ్రత్ శాస్త్రి (జ్ఞానపీఠ పురస్కార గ్రహీత – సంస్కృతం; ఎడమనుండి మూడు)
కారా మేస్టారు (కాళీపట్నం రామారావు, ప్రముఖ కథారచయిత, కథానిలయం వ్యవస్థాపకుడు)
కె. శివారెడ్డి (సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, ప్రముఖ కవి)
అంపశయ్య నవీన్ (సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, ప్రముఖ నవలా రచయిత)
సుధామ (సాహితీవేత్త)
కె.దేశికాచారి (కెనడా, 1990లలో కంప్యూటర్లలో పోతన లిపి, పోతన కీబోర్డు శ్ర్ష్టికర్త)
కుప్పిలి ఫద్మ (రచయిత్రి)
జగన్నాథశర్మ (నవ్య వారపత్రిక సంపాదకుడు, సాయి బ్రహ్మానందం గొర్తి (బే ఏరియ రచయిత)
బి.యెస్.రాములు (ప్రముఖ దళితవాద రచయిత)
డా. సూర్యా ధనంజయ్ (తెలుగు శాఖాధిపతి, ఉస్మనియా విశ్వవిద్యాలయం)
కాట్రగడ్డ దయానంద్ (కథా రచయిత)
కె.వి.నరేందర్ (కథ రచయిత, కరీం నగర్ జిల్లా)
గంటాడ గౌరీనాయుడు, అట్టాడ అప్పల్నాయుడు (కథా రచయితలు)
డా. యం.సంపత్ కుమార్ (తెలుగు ప్రొఫెసర్, మద్రాస్ యూనివర్సిటీ), ప్రొఫ్. G.S. మోహన్ (తెలుగు ప్రొఫెసర్, కుప్పం యూనివర్సిటీ)
స్కై బాబా, మెర్సీ మార్గరెట్ (కవులు, ఇరువైపుల)
మారిషస్ తెలుగు సంఘం ప్రతినిధులు (వారి పుస్తకాలతో రాజు గారు, నేను)
డా. నందిని సిధారెడ్డి (కవి, తెలంగాణ సాహిత్య అకాడెమి చైర్మన్)
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి (సాహితీవేత్త, సభల సంచాలకుడు)
మలేసియా తెలుగు సంఘం ప్రతినిధులు
పార్లమెంటు సభ్యురాలు కవిత (సుజనరంజనిని పరిచయం చేస్తూ)