ఈ మాసం సిలికానాంధ్ర
ఈ-అవధానం
- అవధాని నేమాని సోమయాజులు
16 నవంబరు 2019వ తేదీ సాయంత్రం సిలికానాంధ్రావారి సంకల్పంతో అంతర్జాలమాధ్యమంలో అద్భుతమైన అష్టావధానం జరిగింది. అవధాని డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మగారు. ఆయన శతావధాని మరియు అవధాని భీమ, అవధాన సుధాకర బిరుదాంకితులు. ఈ అవధానం ప్రత్యేకత ఏమిటంటే అవధాని, సంచాలకులు, పృచ్ఛకులు, లేఖకులు అందరూ వేర్వేరు ప్రదేశాలనుడి పాల్గొన్నారు. ప్రేక్షకులు కూడా వివిధ దేశాలు, ఖండఖండాంతరాలనుండి పాల్గొని ఆనందించారు, అభినందించారు కూడా.
సిలికనాంధ్ర నాయక్త్వ జట్టు నుంచి రాజు చమర్తిగారి ప్రసంగంతో మొదలై, సంచాలకులు సోమయాజులుగారి పరిచయకార్యక్రమంతో అవధానం మొదలైంది. ఈ అవధానం సమస్యాపూరణము, దత్తపది, వర్ణనము, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, ఛందోభాషణము, అప్రస్తుతప్రసంగము మొదలైన అంశాలతో అలరారింది. పృచ్ఛకులు తమ ప్రశ్నల పరంపరను అవధానిగారిపై కురిపింపగా, అవధానిగారు కడు నేర్పుతో చాకచక్యంగా వాటన్నికీ మంచి సమాధానలన
తెలుగు సాంస్కృతికోత్సవం – సమీక్ష
అద్భుతంగా సిలికానాంధ్ర తెలుగు సాంస్కృతికోత్సవం
పద్దెనిమిది సంవత్సరాలు నింపుకొన్న సిలికానాంధ్ర అక్టోబర్ 5న సిలికాన్ వ్యాలీలోని హేవర్డ్ నగరంలో తెలుగు సాంస్కృతికోత్సవాన్ని కన్నులపండుగగా నిర్వహించింది. అందంగా అలంకరించిన వేదికపై ఆద్యంతం తెలుగు సంస్కృతిని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను ఏడు గంటలపాటు ఆహ్లాదపరిచింది.
ముద్దులొలికే చిన్నారులు 'బాల గాంధర్వం'లో మూడు గతులలో ఆరు రాగాలను వయోలిన్, వీణ, ఫ్లూటు, మృదంగా వాయిద్య సహకారాంతో ముప్పై నిమిషాలపాటు గానంచేసి అబ్బురపరిచారు. సంగీతకారిణి సుధా దూసి పర్యవేక్షణలో సింఫొనీ రూపంలో జరిగిన గాత్ర, వాయిద్యగోష్ఠిలో నలభైమందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు.
తెలుగుభాషకే సొంతమైన పద్యం యొక్క అందమైన నడకలను తెలియబరుస్తూ 'వేనోళ్ళ వెయ్యేళ్ళ తెలుగుపద్యం' రూపకం తెలుగుపద్య రీతులను విచ్చేసిన ఆహుతులకు మరొక్కమారు గుర్తుచేసింది. శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యంలో సంచరిస్తూ ఒక గ్రామంలో బసచ
ఈ మాసం తెలుగు సాంస్కృతిక ఉత్సవం
Place - Chabot College, Hayward
Date: October 5, 2019
TCF highlights -
1: Bala Gaandharvam - A grand musical extravaganza- Musical vocal fusion performance
by kids ( age -6th grade to 12 grade
2: Veennolla Veyyella padhyam
3: special Kuchipudi Ballet
4: TBD - more info coming in this Sunday meeting .
5: Drama
6: Veena mega musical- by eminent Veena Artist - Phani Narayana
7: Mega Folk Ballet