పుస్తక సమీక్ష

Telugu AUDIO book of Veerayya

– Krishna
మన ముత్తాత  పేరే తెలియని ఈ రోజుల్లో.. రచయత కృష్ణ తన మూలాన్ని వెతుక్కుంటూ చరిత్రపుటల్లోకి..తవ్వుకుంటూ వెళ్ళిపోయి..అక్కడినించి..ఘనీభవించిన.. తమ పాత తరాల కన్నీటి బిందువుల్ని వజ్రాలుగా మూటగట్టి..’వీరయ్య’ గా మన ముందు పరిచాడు

కృష్ణ ముత్తాత, వీరయ్య  భారత దేశం నుండి  సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, మారిషస్ లొ బ్రిటిష్ చెరుకు పొలాల్లో పంపబడ్డ 13 లక్షల ఇండెంచర్ కూలీలలో ఒకరు…

ఇది ప్రతిఒక్కరు చదవ వలసిన పుస్తకము.

దాసుభాషితం అప్ లో తెలుగు ఆడియో పుస్తకాన్ని విని ఆనందించండి

https://www.dasubhashitam.com/ab-title/ab-veerayya-1

తెలుగు పుస్తకాన్ని కొనటానికి క్లిక్ చెయ్యండి https://www.amazon.com/dp/8194427339

= =

In times where most of us do not even know the name of our great grandfathers, Krishna spent a lifetime searching through the annals of history for his ancestor, and transforms the tears of his ancestors into jewels in this book, Veerayya.

Veerayya was one of 1.3 Million Indians sent as Indentured labor to replace slaves on Britsh sugarcane plantations in South Africa, West Indies and Mauritius…

Highly recommended.

Please enjoy the telugu audio version on Daasubhashitam at

https://www.dasubhashitam.com/ab-title/ab-veerayya-1

For telugu hardcopy, please visit
https://www.amazon.com/dp/8194427339

Leave a Reply

Your email address will not be published. Required fields are marked