ఈ మాసం సిలికానాంధ్ర

అన్నమాచార్య 610వ జయంతి ఉత్సవం

610వ అన్నమయ్య జయంత్యుత్సవం – అమెరికా ప్రాంతీయ పోటీలు

సిలికానాంధ్ర మే నెల 25, 26, 27 తేదీలలో కాలిఫోర్నియాలోని మిల్పీటస్ నగరంలొ 610వ అన్నమయ్య జయంత్యుత్సవాన్ని బారీగా చేయటానికి తలపెట్టింది. ఈ కార్యక్రమంలో జరుగనున్న సంగీతం, నాట్యం తుదిపోటీల్లో పాల్గొనటానికి అభ్యర్థులను అమెరికాలోని నాలుగు నగరాల్లో ప్రాంతీయ పోటీలను నిర్వహించి ఎంపిక చేసింది. ఆ నగరాల్లోని ఫోటోలు కొన్ని అందిస్తున్నాము.

కాలిఫోర్నియా

న్యూ జెర్సీ

వర్జీనియా

డాల్లస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked