సుజననీయం

కొంగ్రొత్త ఆశలు

– తాటిపాముల మృత్యుంజయుడు

క్రొత్త సంవత్సరం, క్రొత్త ఆశలు… ఆగష్టు 4… సిలికానాంధ్ర 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోనికి అడుగిడుతున్నది. ముందున్న ఎన్నో ఆశలు, ఆశయాలు, పథకాలు, ప్రణాళికలు… అటు భారతదేశంలో, ఇటు అమెరికాలో, అలాగే ఇతర దేశాల్లో కూడాను. ఈ వివరాలన్నీ తెలియాలంటే www.siliconandhra.org దర్శించండి.

అలాగే, విళంబి ఉగాది ఉత్సవ సందర్భంగా జరిగిన ‘ఎనుకుదురాట – అచ్చ తెలుగు అవధానం’ పుస్తకరూపంలో ప్రచురణ అయ్యింది. ఆ పుస్తకం సాఫ్ట్ కాపీ వచ్చే నెల సుజనరంజనిలో లభ్యమవుతుంది. అలాగే, జులై 27న జరిగిన పుస్తకావిష్కరణ ఫోటోలను ‘ఈ మాసం సిలికానాంధ్ర ‘ శీర్షికలో చూడండి.

శుభాభినందనలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked