Response to: response to january2017 patakulaspandana
Name: Sridevi
City: Hyderabad
Message: Sir,
Do we have to subscribe the magazine to send our writings
Editor: Madam ! You can subscribe to get mail alerts about SujanaRanjani. You can always visit – sujanaranjani.siliconandhra.org – Please send your writings.
———————————————————————————————————————————————————————————————————————————-
Response to: response to january2017 silicanandra
Name: B V S S PRASAD
City: GUNTUR
Message: మీ పత్రిక చాలా బాగుంది, మీ కు వ్యాసాలు పంపాలంటే ఏమీ చేయాలి.
Editor: If possible send your essays in Unicode. Otherwise, PDF, images etc are also ok to sujanaranjani@siliconandhra.org .
———————————————————————————————————————————————————————————————————————————-
Response to: response to january2017 ahambrahmasmi
Name: Kanta Rao
City: Visakhapatnam
Message: ఏకలవ్యుని వృత్తాంతములో తెలియని కోణాలు చూపించారు. వ్యాసం క్షుణ్ణమైన పరిశోధనతో ఉంది. రామాయణ, మహాభారత మూలగ్రంథాలు నుండి అనేకులు తమకు తోచినట్లు మార్పులు చేసారు. ఇవన్నీ కూడా తార్కికమైన విశ్లేషణల వలన కావచ్చు. ఏదేమైనా, నిషాదుని జీవితం విషాదంగానే గడిచింది. మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.
– కాంతారావు
———————————————————————————————————————————————————————————————————————————-
Response to: response to january2017 index
Name: Dr.V.Ramana Rao
City: visakhapatnam
Message: To The Editor.
Sir, I am getting only March sujanaranjani only even if type on last year july or august edition which I stored on my PC.
Editor: Please always use ‘Old Issues’ link from current issue.
———————————————————————————————————————————————————————————————————————————-
Response to: response to january2017 katha4
Name: Dr.V.Ramana Rao
City: visakhapatnam
Message: katha emito artham kaledu. mamolu itivruttame . perlu mareyi
Response to: response to january2017 katha1
Name: Dr.V.Ramana Rao
Email: bharanivaddadi@gmail .com
City: visakhapatnam
Message: KONTA VASTAVANIKI DOORANGA UNDI
Response to: response to january2017 ahambrahmasmi
Name: A.syamasundar Rao.
City: Guntur A.P
Message: ఏకలవ్యుడు గురుభక్తి ప్రతీక ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు కు విద్య నేర్పక పోవటానికి కారణము కులముకాదు అది ప్రస్తుతము కులవ్యవస్థ బాగా బలీయముగా ఉన్నా నేటి వ్యవస్థలో కుహనా లౌకిక వాదులు లేవదీసిన వాదన ద్రోణుడు కురు పాండవులకు విద్య నేర్పటానికి నియమింప బడ్డ గురువు కాబట్టి వారి అనుమతి లేకుండా ఎవరికీ బడితే వారికి నేర్పటము అనైతికము కాబట్టి ఒప్పుకోలేదు ప్రస్తుతము వేల జీతాలు ప్రభుత్వమూ నుండి తీసుకుంటూ సెలవులు పెట్టి కార్పొరేట్ కాలేజీలలో క్లాసులు చెప్పే అచార్యుల లాంటివాడు కాదు ద్రోణుడు అదీగాక ద్రోణుడు లాంటి మహోన్నత వ్యక్తి ఏకలవ్యుడు తనకున్న తెలివితేటలతో నేర్చుకున్న విద్యను దుర్వినియోగము చేస్తాడని ముందుగానే ఉహించగలడు . తరువాత కౌరవ పాండవ యుద్దములో ఏకలవ్యుడు కౌరవ పక్షానే చేరాడు.ఏకలవ్యుడి గొప్పతనము గురువుపట్ల అపరిమితమైన గౌరవము గురువు ఏది అడిగినా కాదనలేదని బలహీనత దాన్ని కూడా నవీన యుగములో కులాలకు ముడి పెట్టి వక్రభాష్యము ఇస్తున్నారు రాజుకానటువంటి ఒక సామాన్యుడికి అందునా ఆటవిక జాతి వాడికి అంత శక్తి ఉంటే అది తప్పనిసరిగా దుర్వినియోగము అవుతుంది అన్న ఆలోచనతో ఏకలవ్యుడిని బొటనవ్రేలు అడుగుతాడు కానీ మన నవీన విశ్లేషకులు “కపటి ద్రోణుడు అని బిరుదు ఇచ్చారు భారతములోని ధర్మసూక్షమాలు గ్రహించటానికి కొంత విజ్ఞత జ్ఞానము అవసరము వక్ర భాష్యాలతో భారతములోని చాలా పాత్రలను కించపరుస్తూ సినిమాలు వస్తున్నాయి .
Response to: response to january2017 ahambrahmasmi
Name: Ch Bala Subrahmanyam
City: Guntur
Message: My sincere thanks for the eloberated clarification on “Eklavya”. In our hearts also, every body has a Golden Throne to Ekalavya, evey body is a favorate.
Thank you Sri Sastri Garu.
Balu
Response to: response to january2017 subashitam
Name: Ch Bala Subrahmanyam
City: Guntur
Message: Dr. పద్మజ వేదంతంగారికి నమస్కారములు, చాల చక్కగా క్లుప్తంగా శ్రీమద్రామాయణం లోని ముఖ్య ఘట్టాలు (మీరు పెట్టిన టైటిల్)కి అర్ధవంతంగా, చక్కగా వ్రాసారు . అభినందనలండి.
బాల సుబ్రహ్మణ్యం చింతలపాటి , గుంటూరు
Response to: response to january2017 veekshanam
Name: Ch V Suryanarayana
City:
Message: Sir,
The Melattur story is engrossing. We are indebted to Dr Uma Rama Rao for the detailed description of the performance.
Are these performances still being enacted at least once in a way, and what modification has occured over the centuries? We would be happy to know about its survival if any.
Response to: response to january2017 veekshanam
Name: డి.వి.ఎన్.శర్మ
City: తెలంగాణ
Message: చాలా చక్కని వ్యాసం.
Response to: response to january2017 annamayya
Name: డి.వి.ఎన్.శర్మ
City: తెలంగాణ
Message: ఈ నాయిక ముగ్ధ కాదు. ముగ్ధలా నటిస్తున్న ప్రగల్భ.
Response to: response to january2017 ahambrahmasmi
Name: డి.వి.ఎన్.శర్మ
City: తెలంగాణ
Message: శాస్త్రి గారి వ్యాఖ్యానం మూలంలో ఉన్న దానికి సరిపోదు. అర్జునుణ్ణి సాటిలేని విలుకాడిని చేస్తానని ఇచ్చిన మాట నిలబట్టుకొనడానికే ద్రోణుడు ఈ పని చేశాడు.
Response to: response to january2017 patakulaspandana
Name: సాగర్ల సత్తయ్య
City: నల్లగొండ
Message: పత్రిక చాలా బాగుంది. అన్ని అంశాలు చదివించేవిగా ఉంటున్నాయి. ధన్యవాదములు