పాఠకుల స్పందన

పాఠకుల స్పందన

Response to: response to january2017 patakulaspandana
Name: సాగర్ల సత్తయ్య
City: నల్లగొండ
Message: పత్రిక చాలా బాగుంది. అన్ని అంశాలు చదివించేవిగా ఉంటున్నాయి. ధన్యవాదములు


Response to: response to january2017 katha4
Name: Dr.V.Ramana rao
City: visakhapatnam
Message: manishiki kavalasinadi manavatvam , toti manushulanu premichatam, preminchatam chetakakpote kanisam toti manishi laga chudatam. such subrata peruto manassanta murike. e rojullo rayavalasina kadha kadu. pillaki kavalsinavi samakurchakunda vettichakiri ela cheyinchu kuntaru. katha baledu.


Response to: response to january2017 annamayya
Name: Dr.V.Ramana Rao
City: visakhapatnam
Message: annamayya padalaki sariyaina bhavamu vyakta parachatam kastam. e keertana lo ekkuva grandhika padalu levu. unnavatini sulabha taranga cheseru rachayita.My regards to venkatappayyagaru manchi keertana bhavam andinchi nandulaku.
tirupati lo eroju kuda jagrattaga pettu ante ” pettii petnanu ” antaru.


Response to: response to january2017 katha1

Name: Dr.V.Ramana rao
City: visakhapatnam
Message: katha rachana bavundi kani asampurti


Response to: response to january2017 silicanandra2

Name: Dr.V.Ramana Rao
City: visakhapatnam
Message: Sir.
idi manchi nirnayam . andhra pradesh loni Vontimitta lonu Telangana loni bhadrachalam lonu ramadasu jayantustsavalu jarugutayi. adekovalo meeru nirvahichu tunnanduku santosham


Response to: jan14 Intinti Rasayanam
Name: rekha
City:
Message: chaalaa baagundi
Name: Uppalapati venkatarathmam
City: Ongole
Message: Sir kuchipudi nrutyam vyaasam chala bagundi informative gaa uundi rathnamuv


Response to: April2009 modati-rankuku
Name: P.Maheswararao
City: Sattupally
Message: chala baaga cheparu nenu dinni follow avuthanu…


Response to: response to january2017 ahambrahmasmi

Name: Ch Bala SUBRAHMANYAM
City: Guntur
Message: ఆత్మజ్ణాణ౦, చాలా క్లిష్టమైన అ౦శ౦, ఐనా శాస్త్రిగారు అ౦దరికి అర్థమైయేరీతిలో,వివధ ఆచారాలు, విస్వాసాలు, వారి అలవాట్లు, (చనిపోయిన. వారకిష్టమైన వస్తువులు౦,చట౦)వివరిస్తూ మ౦చి ప్రయత్నం చేసారు, బాగుంది.


Response to: response to january2017 ahambrahmasmi
Name: S.V.K.Prasad Rao
City: Hyderabad
Message: Sir.Konta Telisunna vishayamaina, vistrtunga bodha padela chakkaga vivarincharu. Anduku Dhanyavadalu.
Aite ee atmaghyanam telisukovdaniki ANTARADRUSHTI kavali. Aa antaradrushti pondadaniki vidhanam edi? Aite… adi kuda konta maku telisina…mee drushti lo vinali anna na korika teercha galaru.
Marokati JAPAN vari atma ki ga unna marketing annaru…. aa vishayam lp kuda mari koddi details …. eppudaina maku vivarincha galaru. Adi na prarthana.


Response to: response to january2017 ahambrahmasmi
Name: Y l Prasad
City: Rajahmundry
Message: Atma jganam, aatmaanubhavam, aatmaanubhavam kaligaayi
Name: Nagaiah
City: Hyderabad
Message: Really True message. Thanks Sarada Prasad garu.


Response to: response to january2017 ahambrahmasmi
Name: MOHAMMAD ABDUL WAHAB
City: Hyderabad
Message: “అహం బ్రహ్మస్మి” మరియు “తత్వమసి” అనే పదాలను అనేకమార్లు చదవడం గాని, వినడం గాని జరిగింది; కానీ, ఈ పదాల అర్ధాలు, మరియు వాటి మూలాలూ, ఈ వ్యాసం చదివిన తరువాత మాత్రమే నాకు ఓ పరిమితిలో తెలియ వచ్చాయి. ఈ వ్యాసకర్త, శ్రీ టి. వి. ఎస్. శాస్త్రి గార్కి ధన్యవాదాలు చెబుతున్నాను. -అబ్దుల్ వహాబ్


Response to: response to january2017 ahambrahmasmi
Name: T. Saradabhaskar
City: Coonoor , TN , India
Message: Atma jnanam bavundi. Ee topic Chala lotainadi, gambheeramainadi. Deeni kosame nenu yoga vasistam , bhagawat Gita , brahmacsutralu. Chaduvutunnanu. Pravachanaalu vintunnanu.


Response to: response to january2017 subashitam
Name: Rao Vemuganti
City: Austin, Texas
Message: Excellent translation. We knew the message, but didn’t know the source. Please continue.


Response to: response to january2017 ahambrahmasmi
Name: ఉన్నవ నాగేశ్వర రావు
City: బ్రాంప్టన్, కెనడా
Message: చాలా సంక్లిష్టమైన విషయం మీద చాలా సులభగ్రాహ్యంగా వివరించారు. భౌతికమైన శరీరము, ఆత్మ, పరమాత్మల పరస్పర సంబంధం అధ్యాత్మిక చింతనకు మౌలికమైనది. అశాశ్వతమూ, నశ్వరమూ, బుద్బుదప్రాయమైన శరీరము, దాని భౌతిక బంధాలు, ఐహిక వాసనలనుండి నుండి విముక్తి పొంది, ఆత్మ పరమాత్మను అన్వేషించి తదేకం అవటమనే ప్రక్రియను సాధించే ముముక్షువు అధ్యాత్మిక యాత్రను శాస్త్రప్రమాణాలతో చక్కగా వర్ణించారు శ్రీ టీవీయస్.శాస్త్రి—శారదాప్రసాదు గారు. విభిన్న విషయాల మీద క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి ద్రాక్షాపాకంలో అందరి హృదయాలకు హత్తుకునేలాగా వ్రాయటంలో వారికి వారే సాటి. శాస్త్రిగారికి ధన్యవాదాలు.


Response to: response to january2017 ahambrahmasmi
Name: vijayalakshmi
City: GUNTUR
Message: ఆత్మ స్వరూపాన్ని గురించి చక్కగా వివరించిన రచయితకు ధన్యవాదాలు!


Response to: response to january2017 ahambrahmasmi
Name: Nagaiah
City: Hyderabad
Message: శాస్త్రి గారు,
చక్కగా ఆత్మ గురించి విపులీకరించి మాకు జ్ఞానోదయం కలిగించారు,
ధన్యవాదాలతో


Response to: response to january2017 yuddakanda

Name: M V Ramana Rao
City: అల్వాల్, సికిందరాబాద్
Message: రామాయణంలో ఉన్న మహత్తు అదే. ఎన్నిసార్లు చదివినా విసిగించదు.బాగు బాగు. ధర్మోరక్షిత రక్షిత:,చాలా బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on పాఠకుల స్పందన

కోమలమ్మగారు said : Guest 8 years ago

నిజంగా చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదములు.

  • హైదరాబాద్