ధారావాహికలు

విశ్వామిత్ర 2015 – నవల ( 12వ భాగము )

– యస్. యస్. వి రమణారావు

శివహైమ మాత్రం చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపోయింది.నిద్రపోయేముందు సెల్ లో రికార్డ్ చేసిన అభిషేక్ తనకోసం పాడిన పాటను సంతోషంగా మళ్ళీ మళ్ళీ వింటూ హాయిగా నిద్రపోయింది.

తెలిసీ మొదలవ్వలేదే
ముహూర్తం నే పెట్టలేదే
అన్ని ఆలోచనలకన్నా
ముందే ఇది మొదలవుతోందే

మెరుపే మనిషయ్యిందా
నవ్వుల్లో ముత్యాలే చిమ్మిందా
నా మనసే మేఘమయ్యింది
వర్షమై నీ చుట్టే కురిసింది
కడిగిన ఆ ముత్యాలన్నీ ఇక నావే
వెలకట్టలేని ఆ హృదయం
ఎన్నడూ ఇక నాదే

It’s not infatuation
It will never reach saturation
It’s not an exaggeration
give me visa
to the land of LOVE Nation
(తెలుగమ్మా, తెలుగులో పాడు)

ఇది మోహం కాదే
ఎడబాటోర్వలేనే
అతిశయోక్తి కానేకాదే
రాణి ముద్ర వెయ్యవా
ప్రేమదేశానికే రాజుని చేస్తూ
నీ హృదయ ప్రపంచాన్నే
ఏలనా చక్రవర్తినై
ప్రేమపతాకాన్నే ఎగరవేస్తూ

మర్నాడుపొద్దున్నఇంకానిద్రలేవకుండానేఫోన్మ్రోగింది.కొంచెంవిసుగ్గానేసెల్ఆన్చేశాడుఅభిషేక్.”హలోగుడ్మార్నింగ్సార్.టివిచూశారాసార్”రాజుగొంతులోఎక్సైట్మెంట్ధ్వనించింది.”లేదు.ఏమయింది?ఆన్చేస్తాను”టివిఆన్చేశాడు.”హలోదిస్ఈస్రాంబాబుఫ్రమ్టివి 12.బ్రేకింగ్న్యూస్.నెలరోజులక్రితంజరిగినగ్రాండియోర్హోటల్బ్లాస్ట్సంఘటనఇంకాప్రజలుమరిచిపోకమునుపేనగరంలోఇవాళఉదయంమూడునాలుగుగంటలమధ్యలోరెండుప్రేలుడుసంఘటనలుజరిగాయి.ఇందులోఒకటిరెనొవేషన్అండ్డెవలప్మెంట్కోసంఇచ్చినఒకరెసిడెన్షియల్కాంప్లెక్స్కాగారెండవదిఒకహాస్పిటల్.ఇప్పుడుమనంరెనోవేషన్&డెవలప్మెంట్ఆఫ్బిల్డింగ్స్ఆర్డిబికాంట్రాక్టర్రమేష్గారితోమాట్లాడివిషయంతెలుసుకునేప్రయత్నంచేద్దాం.సార్మీరుచెప్పండి.ఈకాంప్లెక్స్లోదాదాపుఇరవైఅపార్ట్మెంట్స్ఉన్నాయి.మరీఅంతఓల్డ్బిల్డింగ్కాదు.కానిఒక్కసారిగాకుప్పకూలిపోయింది.అదృష్టవశాత్తూఇరవైబిల్డింగ్స్లోనూఎవరూలేకపోవడంవల్లప్రాణనష్టంజరగలేదు.కానిఆస్తినష్టంచాలాజరిగిఉంటుంది.ఈవిషయంలోమీకుతెలిసినదిచెప్పండి.”

రమేష్అనబడేఆకాంట్రాక్టర్గొంతుసవరించుకున్నాడు”నాకుతెలిసినవిషయంఅంటేకొన్నాళ్ళక్రితంనాకుఈఅపార్ట్మెంట్సెక్రెటరీదగ్గరనుంచిఫోన్వచ్చింది.వాళ్ళబిల్డింగ్లోపైప్లైన్స్లీకులు,బాత్రూమ్లీకులు,టెర్రాస్లోవాటర్లీకులుచాలాఉన్నాయనిఅంతేకాకబేస్మెంట్కూడాచాలావీక్గాఉందనిఒకసారిబిల్డింగ్అంతాస్టడీచేసికొటేషన్ఇమ్మనిఅడిగారు.అప్పుడుమేంబిల్డింగ్అంతాస్టడీచేసిరిపోర్ట్ఇచ్చాము.”

“ఈబిల్డింగ్రెనోవేషన్అన్నదిచాలాఖర్చుతోకూడుకున్నవ్యవహారంకదా.ఇక్కడఉన్నవాళ్ళంతామిడిల్క్లాస్లాగేకనబడుతున్నారు.మరివాళ్ళుమీకుఎలాకాంట్రాక్ట్ఇచ్చారు?”

“మాదిఇన్స్యూరెన్లింక్అప్సర్వీస్.అంతాఒకేసారిపేచెయ్యనవసరంలేదు.ఇన్స్టాల్మెంట్స్లోచెల్లించచ్చు”కెమెరాఆఫ్చేసిగంగరాంబాబుకిసైగచేసింది.రాంబాబుగంగదగ్గరికివచ్చాడు.”నీఇంటర్వ్యూచూస్తుంటేబ్లాస్ట్సీన్కవరేజ్లాలేదు.ఆకంపెనీఅడ్వరటైజ్మెంట్లాఉంది.”

“ఓ”అనిబ్రహ్మానందంలాకళ్ళుమిటకరించి

“ఓకె.ఈబిల్డింగ్లోఎవరూలేకపోవడంవల్లప్రాణనష్టంజరగలేదు.వీళ్లందరినీమీరేఖాళీచేయమనిమీరేచెప్పారా”

“ఖాళీచేయమనిమేంచెప్పలేదండి.కానిపైప్లైన్స్అన్నీమార్చాలికాబట్టి,ఒకఫోర్డేస్వాటర్సప్లైఉండదనిచెప్పాం.అప్పుడువాళ్ళుమాకుఈడేట్స్ఇచ్చారు’.ఒకరెండుఫామిలీస్కిమటుకుమేంబయటఅకామిడేషన్ప్రొవైడ్చేశాం.”

“ధన్యవాదాలండీమాతోమాట్లాడినందుకు”అనిఆయనతోచెప్పి”బిల్డింగ్రిపేర్లకారణంగాఎవరూఇక్కడనివసించకపోవడంవల్లపెద్దప్రమాదంతప్పిందనితెలుస్తోంది,కెమెరాఉమన్గంగతోరాంబాబు”

మళ్ళీఅభిషేక్ఫోన్మ్రోగింది.ఈసారిఫోన్చేసిందిజగదీష్”సార్.నేనుజగదీష్నిమాట్లాడుతున్నాను.”జగదీష్ఇంకాఏదోచెప్పబోయేంతలో

“చూశాను”అన్నాడుఅభిషేక్””ఆహాస్పటల్బ్లాస్ట్లోకాజువాలిటీస్ఏమైనాఉన్నాయా?”

“అక్కడకూడాఏంలేవుసార్.వాళ్ళకిఫైర్డిపార్టెంట్నోఅబ్జెక్షన్సర్టిఫికెట్ఎక్స్పైర్అయిపోయిందనిఅదివచ్చేంతవరకుహాస్పటల్కార్యక్రమాలన్నీఆపేయమనిపేషెంట్స్నందరినీషిఫ్ట్చేయమనికమీషనర్ఆర్డర్స్అంటసార్.చాలాకష్టపడ్డారంటసార్వాళ్ళుపేషెంట్స్నిషిఫ్ట్చేయడానికి”

“ఓకె”

“సైట్కివెళదామాసార్”

అభిషేక్ఒక్కక్షణంఆలోచించాడు

“లేదు.నాకింకోపనుంది.మీరువెళ్ళండి.నేనుమధ్యాహ్నంఆఫీస్కివస్తాను.అప్పుడుమాట్లాడుకుందాం.అవసరమైతేఫోన్చెయ్యండి.వీలైతేవస్తాను”

“ఓకెసార్”

ఫోన్పెట్టెయ్యగానేరాజుఫోన్చేశాడు.అదేప్రశ్నఅడిగాడు.వద్దనిచెప్పాడుమళ్ళీఅభిషేక్.అంతకుముందుఅనుకున్నట్టుగ్రాండియోర్హోటల్లోపనిచేసిప్రస్తుతంసబ్బవరంలోదాబాపెట్టుకుని, విశ్వామిత్రగురించిఏవోఇంటరెస్టింగ్విషయాలుచెపుతానన్నకేప్టెన్రవిబాబుదగ్గరకేవెళదామనిచెప్పాడు.ఫోన్పెట్టేసిఆలోచిస్తూనేరెడీఅవడంమొదలుపెట్టాడు.

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked