చెల్లాచెద్యురైపోతాం
మళ్ళీ కనిపించం!
సీలు వెక్కగలిగినవాదే
సింహాననానికి అర్హుడు!!” 48
‘ సింహాసనం’ అనే ఖండికలో సింహాసనానికి అర్హుడైన వ్యక్తి సిలువను సైతం ఎక్కగలిగినవాడై ఉండాలని చెప్పాడీ కవి. సింహాసనాన్ని మించిన స్ధానంలో వేసుకుంటే వారు ఎప్పుడో
ఒకప్పుడు కిందకి జారిపోక తప్పుదు.
“చివర్నుండి
మొదలుకు నడిచిననాకు
మొదలు దొరికింది కానీ
చివరవతలేముందో
చె ప్పేదెవరూ?”49
అని ప్రశ్నించుకుంటాడు ఈ కవి.