సుజననీయం

ఈ నెల ప్రత్యేకతలు

– తాటిపాముల మృత్యుంజయుడు

  • – అమర్ నాథ్ జగర్లపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, హైద్రాబాద్ వారి శీర్షిక గత నెలనుండి ప్రారంభమయ్యాయి. పిల్లలకు, పెద్దలకు వివిధ అంశాలపై వచ్చే రచనలు ప్రతినెల చదవండి.
  • – 2002వ సంవత్సరంలో సిలికానాంధ్ర హస్యవల్లరి పేరిట సేకరించిన కొత్తపాత కార్టూనిష్టుల కార్టూన్లు ఈ నెలనుండి ‘హాస్యరంజని ‘ లో చూడండి.
  • – అమెరికాదేశ వ్యాప్తంగా జరిగిన మనబడి పరీక్షలు, స్నాతకోత్సవాల ఫోటోలు కొన్నింటిని ‘మనబడి ‘ లో చూడండి.

మరిన్ని శీర్షికలతో వచ్చే నెలలో కలుద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked