సుజననీయం

కొన్ని విశేషాలు

-తాటిపాముల మృత్యుంజయుడు

ఈ నెల సంచికలోని కొన్ని విశేషాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

– శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవం మార్చి 17న జరుగుతుంది. డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి ‘అచ్చ తెలుగు అవధానం’ ఈ ఉత్సవ ప్రత్యేకత. వివరాలు ‘ఈ మాసం సిలికానాంధ్ర ‘ లో చూడండి.

– సిలికానాంధ్ర తెలుగుభాషకు మనబడి ద్వారా చేస్తున్న సేవను గుర్తించి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ‘స్ఫూర్తి ‘ అవార్డును అందజేసింది. వివరాలు ‘ఈ మాసం సిలికానాంధ్ర ‘ లో చూడండి.

– కొత్త శీర్షికలు ‘మల్లె మాటలు ‘, ‘మహాకవుల భావచిత్రాలు ‘మొదలయ్యాయి. ‘ధారావాహికలు ‘ శీర్షికలో చదవండి.

– వంగూరి కథల పోటీ వివరాలకై ‘జగమంత కుంటుంబం’లో చూడండి.

– సుజనరంజనిలో దిగ్విజయంగా నడిచిన ‘సత్యమేవ జయతే’ పుస్తకరూపంలో వచ్చింది. వివరాలకు ‘ధారవాహికలు ‘ లో ‘పుస్తక సమీక్ష ‘ చూడండి.

పాఠకులందరికి శ్రీ విళంబ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked