చంద్రశేఖర్ చరిత్ర

క్లిష్ట పదాలకి అర్థాలు

-వేమూరి వెంకటేశ్వర రావు

అణువు = atom
అత్యూద = ultra violet
అనిశ్చితత్త్వ సూత్రం = Principle of Uncertainty
అనిష్టాపత్తి = reductio ad absurdum
అభిజాత్యం = impeccable lineage
అభిజిత్ = Vega, the star
అభిషవ శశవిషాణం = achieving the impossible by illogic
అరుణ మాహాతార = red giant, a type of star
అవధి = limit
అసాపేక్ష శిధిలత్వం = non-relativistic degeneracy
ఆత్మగత దృక్పథం = subjectivity
ఆదర్శ వాయువు = ideal gas, perfect gas
ఆదర్శ వాయు సూత్రం = ideal gas law, PV = kT
ఆర్ద్ర = Betelgeuse, the star
ఆహూతులు = invitees
ఉదజని = Hydrogen
ఉరుము = volume
కణిక = nucleus
కర్రి బిలం = black hole
కుబ్జతార = dwarf
కృష్ణ బిలం = black hole
గణాంకాలు = statistics
గరిమ = mass
గుంపుల వాదం = Group theory
గురుత్వ పతనం = gravitational collapse
గురుత్వాకర్షక ఎరుపు మొగ్గు = gravitational redshift
గురుత్వాకర్షణ బలం = gravitational force
గుళిక వాదం = quantum theory
గుళిక గెంతు = quantum jump
ఘటక ద్రవ్యాలు = ingredients
తరచుదనం = frequency
తాపోగ్రత = temperature
దీప్తి = brightness
దృగ్విషయం = phenomenon
దృశ్య కాంతి = visible light
దృశ్య ప్రకాశత్వం = apparent brightness, brightness as seen by the eye or by an instrument
నక్షత్రభౌతిక శాస్త్రం = astrophysics
నిమ్నోక్తులు = understatements
నిర్మాణతత్త్వం = constitution
నిర్మాణశిల్పం = structure
నిష్ణాతులు = experts
పరారుణ = infra red
పరమ కాయస్థం = absolute magnitude, the real magnitude
పరిమాణం = size
పరిక్షేపం = scattering
ప్రధాన శ్రేణి = Main Sequence in HR Diagram
ప్రభావం = effect
ప్రయోగాత్మక = experimental
ప్రహేళిక = puzzle
ప్రామాణిక నమూనా = the Standard Model
పీడనం = pressure
పౌలి నిషిద్ధ సూత్రం = Pauli exclusion principle
బణువు = molecule
మసకత = opacity
మృగవ్యాధుడు బి = Sirius B
రవిజని = Helium
రేణువు = particle
వర్ణమాల = spectrum
వస్తుగత దృక్పథం = objectivity
వికిరణం = radiation
వికీర్ణం = radiation
వికీర్ణ ఒత్తిడి = radiation pressure
విద్యుదయస్కాంత తరంగాలు = electromagnetic waves
విద్యుదయస్కాంత వికీర్ణము = electromagnetic radiation
విశృంఖలమైన = unbound, free
వేధశాల = observatory
శాస్త్రీయ పద్ధతి = scientific method
శిధిల స్థితి = degenerate state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked