సారస్వతం

సారస్వతం

డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి

(డా. జుర్రు చెన్నయ్య సౌజన్యంతో)

తెలుగు గడ్డ మీద పుట్టిన, తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకొనే సాహితీమూర్తి ‘సినారే’ సాహిత్య సాగరం మీ గుప్పెట్లో ఉండాలనుకొంటున్నారా? అయితే, ఈ క్రింది వెబ్ సైట్ దర్శించండి. “కర్పూర వసంతరాయులు”, “ఋతు చక్రం”, “ప్రపంచపదులు”, “విశ్వంభర”, “గజల్స్” మొదలీనవి, ఇంకా ఇతర రచనలు ప్రింట్, ఆడియో, వీడియో రూపాల్లో చదవండి, వినండి, చూడండి!

www.drcnarayanareddy.com
        
        
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked